Tiger Woods కి ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడ్డ కారు ! || Oneindia Telugu

2021-02-24 436

Tiger Woods Is safe.. currently under treatment
#TigerWoods
#Golf
#California
#LosAngeles

కాలిఫోర్నియా: గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ ఉడ్స్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం లాస్‌ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియాలో అతడు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. అనేకసార్లు పల్టీలు కొట్టిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు ఒక పక్క భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. టైగర్ వుడ్స్ అందులోనే ఇరుక్కుపోయాడు. కారు బోల్తా పడడంతో వెంటనే బెలూన్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

Videos similaires